తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాల జిల్లా ముత్యంపేటలో విద్యుత్ ప్రమాదం - జగిత్యాల జిల్లా ముత్యంపేటలో విద్యుత్ ప్రమాదం

జగిత్యాల జిల్లా ముత్యంపేటలో జరిగిన విద్యుత్ ప్రమాదానికి రెండు పశువులు మృతి చెందాయి.

ఆవు మృతి

By

Published : Jun 24, 2019, 10:37 PM IST

జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలో విద్యుత్‌ ప్రమాదం జరిగింది. ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి ఇన్స్‌లెటర్‌ కాలిపోయి విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. అక్కడే ఓ వ్యక్తి పశువులను మేపుతున్నాడు. ప్రమాదవశాత్తూ ఆ తీగలు పడి రెండు పశువులు మృతి చెందాయి. విద్యుత్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో వల్లే ప్రమాదం జరిగిందని బాధితుడు వాపోయాడు.

జగిత్యాల జిల్లా ముత్యంపేటలో విద్యుత్ ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details