కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు జగిత్యాలలో జనతా కర్ఫ్యూ సంపూర్ణంగా కొనసాగింది. ఉదయం నుంచి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దుకాణాలు తెరవలేదు. పెట్రోల్ బంకులు మూసివేశారు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించిన దృశ్యాలు ఆకట్టుకున్నాయి.
జగిత్యాలలో కర్ఫ్యూ.. ఆకట్టుకున్న డ్రోన్ దృశ్యాలు - జనతా కర్ఫ్యూ
జగిత్యాల పట్టణంలో బోసిపోయిన రహదారులను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. పట్టణ కాలనీలు నిర్మానుష్యంగా కనిపించాయి.
జగిత్యాలలో కర్ఫ్యూ.. ఆకట్టుకున్న డ్రోన్ దృశ్యాలు