మేడిపల్లి కస్తూరిబా పాఠశాలలో కరోనా కలకలం - తెలంగాణ పాఠశాలల్లో కరోనా ఉద్ధృతి
మేడిపల్లి కస్తూరిబా పాఠశాలలో కరోనా కలకలం
17:52 March 23
మేడిపల్లి కస్తూరిబా పాఠశాలలో కరోనా కలకలం
రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూ పదుల సంఖ్యలో విద్యార్థులు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా మేడిపల్లి కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 19 మంది విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
Last Updated : Mar 23, 2021, 7:05 PM IST