తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రధాన వీధుల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా రసాయానాల పిచికారీ

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాన వీధుల గుండా సోడియం హైపోక్లోరైట్ రసాయాన్ని పిచికారీ చేస్తున్నారు.

By

Published : Apr 4, 2020, 11:49 AM IST

chemicals spray at metpally
ప్రధాన వీధుల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా రసాయానాల పిచికారీ

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక సంఘం పరిధిలో ప్రధాన వీధులలో అధికారులు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. రహదారిపై, దుకాణాల ముందు వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. సామాజిక దూరం పాటించాలని, చేతులు శుభ్రంగా కడుగుకోవాలని.. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ప్రధాన వీధుల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా రసాయానాల పిచికారీ

ABOUT THE AUTHOR

...view details