రైతు సమస్యలు పరిష్కరించాలంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టింది. ఏకకాలంలో రైతు రుణమాఫీ, యూరియా కొరత తీర్చాలంటూ జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట హస్తం నేతలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రాన్ని అందజేశారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని నేతలు డిమాండ్ చేశారు.
ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల ధర్నా - rdo office
రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ జగిత్యాల జిల్లాకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాకు దిగారు.
ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల ధర్నా