తెలంగాణ

telangana

ETV Bharat / state

ముందు టైరు పగిలి పల్టీలు కొట్టిన ఆటో - auto

కొండగట్టు సమీపంలో అంజన్నను దర్శించుకుని తిరిగి ఆటోలో బయలుదేరారు భక్తులు. మార్గం మధ్యలో ముందు టైరు పగిలి ఆటో పల్టీలు కొట్టింది. ఈఘటనలో ఏడుగురు గాయపడ్డారు.

పల్టీలు కొట్టిన ఆటో

By

Published : Apr 24, 2019, 7:57 PM IST

జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో ఆటో బోల్తా పడిన ఘటనలో అంజన్న భక్తులు గాయపడ్డారు. ఇబ్రహీంపట్నంకు చెందిన భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆటలో తిరిగి వెళ్తుండగా ముందు టైరు పగిలింది. ఒక్కసారిగా ఆటో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

పల్టీలు కొట్టిన ఆటో

ABOUT THE AUTHOR

...view details