తెలంగాణ

telangana

ETV Bharat / state

పాదయాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. పొలం దున్నిన బండి సంజయ్ - ఐలాపూర్‌లో పొలం దున్నిన బండి సంజయ్

bandi sanjay plows crop field in Jagtial : జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. నియోజకవర్గంలోని ఐలాపూర్ గ్రామానికి బండి పాదయాత్ర చేరుకుంది. అక్కడి ప్రజలు, రైతులతో ఆయన కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ రైతు బండి సంజయ్ వద్దకు వచ్చి ట్రాక్టర్‌తో తన పొలం దున్నమని కోరాడు. కర్షకుడి కోరికను మన్నించిన బండి.. ట్రాక్టర్‌పై ఎక్కి పొలం దున్నారు. ఈ సంఘటనను అక్కడున్న నేతలు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

bandi sanjay plows crop field in Jagtial
bandi sanjay plows crop field in Jagtial

By

Published : Dec 10, 2022, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details