అగ్ని ప్రమాద పరికరాలను పట్టుకొని వాటి విశిష్టతను తెలుసుకొని విద్యార్థులు మురిసిపోయారు. ఇప్పటివరకు అగ్నిమాపక కేంద్రం గురించి విన్నాము తప్ప స్వయంగా చూడలేదని పిల్లలు తెలిపారు.
విద్యార్థులకు అగ్నిమాపక నివారణపై అవగాహన - విద్యార్థులకు అగ్నిప్రమాద నివారణపై అవగాహన
నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులంతా అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కోసం అగ్నిమాపక కేంద్రానికి వెళ్లారు. అగ్నిమాపక కేంద్రం అధికారి పిల్లలకు అవగాహన కల్పించారు.
విద్యార్థులకు అగ్నిమాపక నివారణపై అవగాహన