జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నియంత్రణ, రక్షణ వ్యవస్థపై పోలీసులు అవగాహన కల్పించారు. పాఠశాల నుంచి పోలీస్స్టేషన్ వరకు విద్యార్థులను ర్యాలీగా తీసుకెళ్లారు. డీఎస్పీ మల్లారెడ్డి విద్యార్థులను పలు సూచనలు చేశారు. నిబంధనలు పాటించని వాహనాలకు ఎలాంటి చలాన్లు వేస్తారు... ఏ విధంగా గుర్తించాలి... పోలీసుల విధివిధానాలను కళ్లకు కట్టినట్టు చూపించారు.
రక్షణ వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన సదస్సు - Awareness seminar for students on the defense system
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో విద్యార్థులకు రక్షణ, ట్రాఫిక్ వ్యవస్థలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.
Awareness seminar for students on the defense system
TAGGED:
avagahana