తెలంగాణ

telangana

ప్లాస్టిక్​ని నిర్మూలిద్దాం... పర్యావరణాన్ని కాపాడుకుందాం

ప్లాస్టిక్​ని వాడకుండా పర్యావరణ పరిరక్షణకై లయన్స్ క్లబ్  స్వచ్ఛంద సంస్థ నడుంబిగించింది. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో కూరగాయల మార్కెట్​ యార్డులో ప్రత్యేకంగా తయారు చేయించిన వెయ్యి జ్యూట్​ బ్యాగులను ప్రజలకు పంపిణీ చేశారు.

By

Published : Jun 26, 2019, 4:41 PM IST

Published : Jun 26, 2019, 4:41 PM IST

ప్లాస్టిక్​ని నిర్మూలిద్దాం... పర్యావరణాన్ని కాపాడుకుందాం

ప్లాస్టిక్​ని వాడకుండా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచిస్తూ జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో లయన్స్ క్లబ్ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలను నిర్వహించింది. పట్టణంలోని కూరగాయల మార్కెట్​లో ప్రజలకు, కూరగాయలు విక్రయించే రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం వారు ప్రత్యేకంగా తయారు చేయించిన జ్యూట్ బ్యాగులను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. సుమారు వెయ్యి బ్యాగుల వరకు అందించారు. ప్లాస్టిక్​ని నిర్మూలించి పర్యావరణాన్ని కాపాడుకుందామని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.

ప్లాస్టిక్​ని నిర్మూలిద్దాం... పర్యావరణాన్ని కాపాడుకుందాం

ABOUT THE AUTHOR

...view details