జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని చైతన్యనగర్లో కిన్స్ కిట్టీ పార్టీ సభ్యులు ఆషాడమాసం వేడుకలు జరుపుకున్నారు. మహిళలంతా చేతులకు గోరింటాకు పెట్టుకుని మురిసిపోయారు. ఎప్పుడు పనితో బిజీ ఉండే తాము ఇలా ఒకే చోట చేరి వేడుక చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు మహిళామణులు. ఆటలు ఆడుతూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. క్రీడాల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. అనంతరం అందరు కలిసి సహ పంక్తి భోజనాలు చేశారు.
మెట్పల్లిలో ఆషాడమాస వేడుకలు - metpally
రోజూ ఇంటి పని చేస్తూ బిజీగా ఉండే ఆడపడుచులంతా ఒక్కచోట చేరి సంబురాలు చేసుకున్నారు. చేతులకు గోరింటాకు పెట్టుకుని మురిసిపోయారు. ఆటలు ఆడుతూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నారు.
గోరింటాకుతో మహిళలు