తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్ర హోంశాఖను ఆశ్రయించిన ఆది శ్రీనివాస్ - . వేములవాడ ఎమ్మెల్యే రమేష్

వేములవాడ ఎమ్మెల్యే రమేష్ ద్వంద్వ పౌరసత్వంపై కేంద్ర హోంశాఖను కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మరోసారి ఆశ్రయించారు.

కేంద్ర హోంశాఖను ఆశ్రయించిన ఆది శ్రీనివాస్

By

Published : Aug 6, 2019, 4:35 PM IST

కేంద్ర హోంశాఖను కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మరోసారి ఆశ్రయించారు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ ద్వంద్వ పౌరసత్వంపై సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నమనేని రమేష్​పై ఆది శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో హోంశాఖ అధికారులను కలిసి రివిజన్ పిటిషన్ ఇచ్చారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఎన్నిక చెల్లదని హైకోర్టులో పిటిషన్ వేశారు. జులై 10న రమేష్ పౌరసత్వంపై సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖకు హైకోర్టు ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details