తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పోషణ అభియాన్​' - 'Abhiyan nourishes students in public schools'

జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పోషణ అభియాన్​ కార్యక్రమం నిర్వహించారు.

'ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పోషణ అభియాన్​'

By

Published : Sep 28, 2019, 1:27 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రకాల వంటకాలను తయారు చేసి వాటిని ప్రత్యేక స్టాళ్లలో ఏర్పాటు చేశారు. విద్యార్థుల వంటకాలను ఉపాధ్యాయులు రుచి చూశారు. పాఠశాలలో మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు విద్యార్థులను అభినందించారు.

'ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పోషణ అభియాన్​'

ABOUT THE AUTHOR

...view details