తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రోత్సహిస్తే రె'ఢీ' - womens day

ఆకాశంలో సగం... అవకాశాల్లో సగం అంటూ ముందుకు వెళ్తున్న మహిళ... కొన్ని రంగాల్లో మాత్రం వెనకంజలో ఉంది. సైన్యం, యుద్ధవిమాన పైలట్.. ఈ రంగాల్లో ఆడవారి సంఖ్య అంతంతమాత్రమే. ఇందుకు గల కారణాలేంటో కొంతమంది యువతులు మహిళదినోత్సవం సందర్భంగా ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.

ప్రోత్సహిస్తే రె'ఢీ'

By

Published : Mar 8, 2019, 1:16 PM IST

Updated : Mar 8, 2019, 1:44 PM IST

ఇందుగలడందు లేడంటూ సందేహం వలదు అన్న చందంగా.. అతివలు అన్ని రంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నారు. అయినప్పటికీ సైనిక విభాగాల్లో మాత్రం ఆడవారి సంఖ్య తక్కువే. అంతేకాదు... ఈ 21వ శతాబ్దంలోనూ ఇప్పటికీ తల్లిదండ్రులు ఆడపిల్లలను పదాతి దళం, నౌకాదళం, వాయుసేనలోకి పంపేందుకు ఆలోచిస్తూనే ఉన్నారు. ఇందుకు గల కారణాలేంటి? అన్నింటిలో ముందే అని చెబుతున్నా... నిజంగా ఆడవారు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లగలుగుతున్నారా.. ఇదే అంశంపై మహిళ దినోత్సవం సందర్భంగా కొంతమంది యువతుల అభిప్రాయాలను ఇప్పుడు చూద్దాం...

ప్రోత్సహిస్తే రె'ఢీ'
Last Updated : Mar 8, 2019, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details