ఓ కారు మెకానిక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి రెండురోజుల తర్వాత విడిచిపెట్టిన ఘటన హైదరాబాద్ సనత్‌నగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. అపహరణకు గురైన వ్యక్తిని రెండు రోజుల పాటు చెరలో ఉంచుకుని.. నిందితులు చితకబాది వదిలేసి వెళ్లారని బాధితుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫత్తేనగర్‌కు చెందిన అఖిల్ అనే యువకుడు కారు మెకానిక్ పనిచేస్తూ.. జీవనోపాధి పొందుతున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి రెండు రోజులపాటు చితకబాదినట్లు బాధితుడు వాపోయాడు.
రెండు రోజులు చితకబాది వదిలేశారు - కిడ్నాప్
హైదరాబాద్ సనత్‌నగర్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి... రెండు రోజుల పాటు తమ చెరలో ఉంచుకుని చితకబాది వదిలేసిన ఘటన చోటుచేసుకుంది.
చితకబాది వదిలేశారు