ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ అవుతావు: సీఎస్ జోషి - amaging dance
హైదరాబాద్ రవీంద్రభారతీలో శంకారనంద కళాక్షేత్ర ఆధ్వర్యంలో ప్రముఖ నృత్య గురువు ఆనంద్ శంకర్ జయంత్ శిష్యురాలు భరతనాట్య ఆరంగ్రేటం చేసింది. ఈ కార్యక్రమానికి సీఎస్ ఎస్కే జోషి ముఖ్య అతిథిగా హజరయ్యారు.
ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ అవుతావు: జోషి
హైదరాబాద్ రవీంద్రభారతిలో శంకరానంద కళాక్షేత్ర ఆధ్వర్యంలో ప్రముఖ నృత్యగురువు ఆనంద్ శంకర్ జయంత్ శిష్యురాలు రమ్య సుబ్రమణియన్ భరతనాట్య రంగ ప్రవేశం చేసింది. ఈ కార్యక్రమానికి సీఎస్ ఎస్కే జోషి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రమ్య ప్రదర్శన అద్భుతంగా ఉందని సీఎస్ ప్రశంసించారు. మంచి భవిష్యత్ ఉందని.. ఇండియాకు బ్రాండ్ అంబాసిండర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రమ్య తన నృత్యంతో వీక్షకులను అలరించింది.
Last Updated : Sep 16, 2019, 7:51 AM IST