రాష్ట్ర మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులైన బండారు దత్తాత్రేయను హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు కుమార్తె కార్పొరేటర్ విజయలక్ష్మి తదితర ప్రముఖులు కలిసి అభినందనలు తెలియజేశారు. శాలువా కప్పి సన్మానించారు.
దత్తాత్రేయను కలిసిన మాజీమంత్రి మోత్కుపల్లి - శుభాకాంక్షలు
హైదరాబాద్లోని బండారు దత్తాత్రేయ నివాసం నేతలు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో కళకళలాడుతోంది. రాష్ట్ర మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులైన బండారు దత్తాత్రేయను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
దత్తాత్రేయను కలిసిన మాజీమంత్రి మోత్కుపల్లి