అంతుచిక్కని విషాదం: భార్య, భర్త అనుమానాస్పద మృతి - భార్య, భర్త అనుమానాస్పద మృతి
11:14 July 21
పంజాగుట్టలో భార్య, భర్త అనుమానాస్పద మృతి
పంజాగుట్ట పరిధిలోని బీఎస్ మక్తాలో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతి చెందారు. ముందు భార్య రోజా మృతి చెందగా... అనంతరం భర్త నాగేశ్వరరావు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి... క్లూస్ టీం ఆధారంతో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
ఇదీ చూడండి:'అనుమతిస్తే కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తాం'