తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీ ఆసుపత్రిలో సోలార్​ నీళ్ల ప్లాంట్​ ప్రారంభం - గాంధీ ఆసుపత్రి

గాంధీ ఆసుపత్రిలోని సేవా భారతి ఆశ్రమానికి అసోసియేషన్​ ఆఫ్​ ఇంటర్​ వీల్​ క్లబ్​ సోలార్​ వేడి నీళ్ల ప్లాంట్​ను అందజేసింది. ఈ ప్లాంట్​ వేలాది మంది రోగులకు ఉపయోగపడుతుందని సంస్థ అధ్యక్షురాలు మమత తెలిపారు.

solar water plant

By

Published : Jul 16, 2019, 6:06 PM IST

గాంధీ ఆసుపత్రిలోని సేవా భారతి ఆశ్రమానికి అసోసియేషన్​ ఆఫ్​ ఇంటర్​ వీల్​ క్లబ్​ ఆధ్వర్యంలో సోలార్​ వేడి నీళ్ల ప్లాంట్​ను అందజేశారు. ఈ ప్లాంట్​ను ఆసుపత్రి సూపరింటెండెంట్​ డాక్టర్​ శ్రావణ్ కుమార్​, క్లబ్​ అధ్యక్షురాలు మమత కలిసి ప్రారంభించారు. వేలాది మంది రోగులకు చలి కాలంలో ఈ ప్లాంట్​ ఎంతో ఉపయోగపడుతుందని సంస్థ అధ్యక్షురాలు మమత తెలిపారు. నిరుపేదలకు సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.

గాంధీ ఆసుపత్రిలో సోలార్​ నీళ్ల ప్లాంట్​ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details