2019-20 ఆర్థిక సంవత్సరానికి కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలకు - రూ.1450 కోట్లు, నిరుద్యోగ భృతి - రూ.1810 కోట్లు, ఆసరా పింఛన్లకు- రూ.12,067 కోట్ల రూపాయలు కేటాయించారు.
సంక్షేమ తెలంగాణ
ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌కు కేసీఆర్ పెద్దపీట వేశారు. గతంలో కంటే కేటాయింపులు పెంచారు.
కల్యాణ లక్ష్మి, షాది మూబారక్ పథకాలకు - రూ.1450 కోట్లు కేటాయింపు