రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం - రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం
రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం తెలిపింది. అంతేకాక రానున్న మూడు రోజులు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురవచ్చని వెల్లడించింది.
ఈరోజు, రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం
ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
ఇదీ చూడండి :రాష్ట్ర మంత్రులతో ప్రమాదం పొంచి ఉంది: వీహెచ్