తెలంగాణ

telangana

ETV Bharat / state

అత్యంత చేరువలో వాతావరణ విశేషాలు - WEATHER

ప్రాంతాల వాతావరణ పరిస్థితులు,  వర్షపాతం, ఉష్ణోగ్రతలు, తేమ తదితర వివరాలను అందించేందుకు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంస్థ ప్రత్యేక ఎల్ఈడీ తెరలను అందుబాటులోకి తెచ్చింది.

leds start

By

Published : Feb 3, 2019, 3:48 AM IST

Updated : Feb 3, 2019, 7:56 AM IST

వాతావరణ వివరాల కోసం ఎల్​ఈడీలు
రాష్ట్ర ప్రజలకు వాతావరణ విశేషాలను ఎప్పటికప్పుడు అందించేందుకు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంస్థ ప్రత్యేక ఎల్ఈడీ తెరలను అందుబాటులోకి తెచ్చింది. శనివారం హైదరాబాద్ సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ తెరలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రారంభించారు. ప్రతి జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయాల్లో ఈ బోర్డులను ఏర్పాటు చేస్తామని టీఎస్​డీపీఎస్​ సీఈఓ యస్.కె మీర తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 924 ఆటోమేటిక్ వాతావరణ స్టేషన్ల ద్వారా ప్రతి రోజూ నమోదైన అన్ని ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, ఉష్ణోగ్రతలు, తేమ తదితర వివరాలను అందిస్తామని చెప్పారు.
Last Updated : Feb 3, 2019, 7:56 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details