తెలంగాణ

telangana

ETV Bharat / state

భానుడి భగభగ! - భానుడి భగభగ!

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అప్పుడే నిప్పులకొలిమిని తలపిస్తున్నాయి. నేడు, రేపు 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

భానుడి భగభగ!

By

Published : Feb 25, 2019, 5:19 AM IST

Updated : Feb 25, 2019, 9:01 AM IST

భానుడి భగభగ!
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల పూర్తిగా పొడి వాతావరణం నెలకొని వేడి తీవ్రత కనిపిస్తోంది. సోమ, మంగళ వారాల్లో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో సాధారణం కన్నా మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు
Last Updated : Feb 25, 2019, 9:01 AM IST

ABOUT THE AUTHOR

...view details