తెలంగాణ

telangana

By

Published : Apr 26, 2020, 12:44 PM IST

ETV Bharat / state

'కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం'

కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు టిమ్స్ ఆసుపత్రి నోడల్ అధికారి డా.నాగేంద్ర. పూర్తి ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నట్లు వివరించారు.

ready
'కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం'

హైదరాబాద్​ గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిని కేంద్ర బృందం పరిశీలించింది. అతి తక్కువ సమయంలో 1,500 పడకలతో ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. టిమ్స్ ఆస్పత్రి నోడల్ అధికారి డాక్టర్ నాగేంద్రతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..

'కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం'

ABOUT THE AUTHOR

...view details