హైదరాబాద్ నాచారంలోని భారీ వినాయకుని వద్ద స్థానిక ఎస్సై మహేశ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండప నిర్వహకులు ఎస్సైని శాలువాతో సన్మానించి, తీర్ధ ప్రసాదాలను అందజేశారు. సాయంత్రం వేళలో భజన గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్ల ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
గణనాథునికి ప్రత్యేక పూజలు చేసిన ఎస్సై - ఎస్సై మహేశ్
హైదరాబాద్ నాచారంలోని ఓ గణనాథునికి స్థానిక ఎస్సై మహేశ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనకు గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు.
గణనాథునికి ప్రత్యేక పూజలు చేసిన ఎస్సై