తెలంగాణ

telangana

ETV Bharat / state

జవాన్ మీకు సలాం... - villa marie college

పాకిస్థాన్​పై జరిగిన మెరుపు దాడిని దేశవ్యాప్తంగా ప్రజలు స్వాగతిస్తున్నారు. పుల్వామాలో వీర మరణం పొందిన జవాన్లకు విల్లామేరీ కళాశాల విద్యార్థులు నివాళ్లు అర్పించారు. దాయాది దేశానికి భారత్ ఆర్మీ సత్తా ఎంటో చూపించిందన్నారు.

జవాన్ మీకు సలాం...

By

Published : Feb 26, 2019, 6:19 PM IST

ఉగ్ర దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నగరంలోని విల్లామేరీ కళాశాల విద్యార్థులు ఘనంగా నివాళ్లు అర్పించారు. ఉగ్రవాద స్థావరలపై భారత వైమానిక దళాలు చేసిన దాడులు పాక్‌కు భారత్‌ అంటే ఏంటో చూపించాయన్నారు.
పుల్వామా ఘటనలో వీర మరణానికి భారత ప్రభుత్వం ప్రతికారం తీర్చుకుందన్నారు. భారతీయులుగా ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించటంతో పాటు అండగా ఉండాలన్నారు. జై భారత్, జై జవాన్‌ అంటూ నివాదాలు చేశారు.

జవాన్లకు విల్లా మేరీ కళాశాల విద్యార్థుల నివాళి

ABOUT THE AUTHOR

...view details