తెలంగాణ

telangana

ETV Bharat / state

'రౌడీ కామ్రేడ్​'పై చిన్నారుల ప్రేమ - vijay devarakonda

డియర్ కామ్రేడ్ చిత్రానికి సంబంధించి ఇద్దరు చిన్నారులు మాట్లాడుకోవడంపై కథానాయకుడు విజయదేవరకొండ స్పందించాడు

విజయ్ దేవరకొండ

By

Published : Feb 9, 2019, 6:19 AM IST

డియర్​ కామ్రేడ్​ షూటింగ్​లో విజయ్​ దేవరకొండ గాయపడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇద్దరు చిన్నారులు చర్చించుకోవడంపై విజయ్ స్పందించాడు. ఇద్దరినీ కలవాలని ఉన్నట్లు ట్విట్టర్లో వెల్లడించాడు.

ఇద్దరు చిన్నారుల సంభాషణ ఇలా....
ఒక చిన్నారి ఫోన్​లో విజయ్​కు గాయాలైన ఫోటో చూస్తూ ఉంటుంది.
అమ్మాయి 2: మాము...విజయ్​ దేవరకొండకు ఏమయ్యింది.?
మామ: విజయ్​ దేవరకొండకు దెబ్బతాకిందట
అమ్మాయి2: పెద్దదా??
మామ: చూపియ్యి నాకు...
అమ్మాయి2: పెద్ద దెబ్బతగిలింది విజయ్​ దేవరకొండకు
మామ: అయ్యో..మరెట్లా ?
అమ్మాయి2: ఇప్పుడు ఏం చెయ్యాలి
మామ: డాక్టరు దగ్గరకు వెళ్లమను..
అమ్మాయి2: విజయ్​ దేవరకొండ నువ్వు డాక్టరు దగ్గరకు వెళ్లు దేవరకొండ..
మామ: బేబీ...నీ ఫేవరెట్​ హీరో ఎవరమ్మా?
అమ్మాయి2: నాకైతే విజయ్​​ దేవరకొండ

దెబ్బతగిలిందా??( గాయలయినట్లు కనిపిస్తున్న ఫోటో చూస్తూ)
అమ్మాయి1: విజయ్​ డాక్టర్​ దగ్గరికి వెళ్లు..
డాడీ: మీకు ఇష్టమైన హీరో ఎవరు??
అమ్మాయి2: నాకు విజయ్​ కొండ అంటేనే ఇష్టం

ABOUT THE AUTHOR

...view details