ఫలక్‌నుమాలో ఆర్థిక సంఘం - CHARMINAR CONSTRUCTION
నందకిశోర్ సింగ్ నేతృత్వంలో 15వ ఆర్థిక సంఘం బృందం హైదరాబాద్‌లోని చారిత్రక ప్రదేశాల్లో పర్యటిస్తున్నారు. ఛైర్మన్‌తో పాటు ఆర్థిక సంఘం సభ్యులు ఉన్నారు.
పాతబస్తీలోని ఫలక్‌నూమా ప్యాలస్
హైదరాబాద్ చరిత్ర, చార్మినార్ నిర్మాణం గురించి దానకిశోర్ వివరించారు.మధ్యాహ్నం ఆర్థిక సంఘం సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులు, కొత్త ప్రణాళికలను ముఖ్యమంత్రి వారికి వివరించనున్నారు.