కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా సమయంలో బస్తీల్లో వీహెచ్ విస్తృతంగా ప ర్యటించారు. నిరుపేదలకు నిత్యావసర పంపిణీలో చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల కాంగ్రెస్ తలపెట్టిన కార్యక్రమాల్లోనూ ముందున్నారు. ఇటీవల తన పుట్టినరోజునాడే జ్వరంతో బాధపడ్డారాయన. బర్త్‌డే నుంచి ఆసుపత్రిలో చేరేవరకు ఆయన ఎవరెవరిని కలిశారో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్ - కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్
09:06 June 21
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా పాజిటివ్
Last Updated : Jun 21, 2020, 10:46 AM IST