జయహో జవాన్ - country
రవీంద్రభారతిలో శ్రోతలను అలరించిన వీర జవాన్ కల్చరల్ ట్రిబ్యూట్
వీర జవాన్ కల్చరల్ ట్రిబ్యూట్
హైదరాబాద్ రవీంద్రభారతిలో యునిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీర జవాన్ కల్చరల్ ట్రిబ్యూట్ వీక్షకులను అలరించింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్‌ల కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు సైనికులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాయనీ, గాయకులు ఆలపించిన దేశభక్తి గీతాలు ప్రేక్షకులను అలరించాయి.
Last Updated : Feb 7, 2019, 10:18 AM IST