రైల్వే గేట్ల వద్ద ఉన్న లెవెల్ క్రాసింగ్‌లను తొలగించి వాటి స్థానంలో ఆర్‌వోబి, ఆర్‌యూబీల నిర్మాణాలను చేపట్టడం ద్వారా రైలు ప్రమాదాలు తగ్గుతాయని మాల్య పేర్కొన్నారు. తద్వారా రైళ్ల నిర్వహణ సులభతరం కావడంతో పాటు వాహనదారుల భద్రతకు భరోసా కలుగుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ డివిజన్లకు చెందిన డీఆర్‌ఎంలు దూరదృశ్య సమీక్ష ద్వారా పాల్గొన్నారు.
'లెవెల్ క్రాసింగ్‌ల స్థానంలో ఆర్‌వోబి, ఆర్‌యూబీలు' - mallya
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య సికింద్రాబాద్ లోని రైల్వే నిలయంలో వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
లెవెల్ క్రాసింగ్‌ల స్థానంలో ఆర్‌వోబి ఆర్‌యూబీలు: మాల్య