తెలంగాణ

telangana

ETV Bharat / state

పాతబస్తీలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం - యువకుడి మృతదేహం లభ్యం

హైదరాబాద్​ బహదూర్​పుర పీఎస్​ పరిధిలోని దానమ్మజోపిడి వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

unknown deadbody found at oldcity in hyderabad
పాతబస్తీలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం

By

Published : Jul 30, 2020, 10:04 PM IST

హైదరాబాద్ పాతబస్తీ బహదూర్​పుర పోలీస్​స్టేషన్ పరిధిలోని దానమ్మజోపిడి వద్ద దుప్పట్లో చుట్టి ఉన్న 15 నుంచి 18 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. ఘటనాస్థలికి చేరుకున్న బహదూర్​పుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details