తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల - తిరుపతి ప్రవేశ టికెట్ల సమాచారం

నేడు సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు తితిదే విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టికెట్లను బుక్‌ చేసుకోవాలని తితిదే కోరింది.

Special tirumala darshan tickets released today
నేడు సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

By

Published : Aug 24, 2020, 10:16 AM IST

భక్తుల సౌకర్యార్థం శ్రీవారి ప్రత్యేక ప్రవేశదర్శనం రూ.300 సెప్టెంబరు నెల కోటా టికెట్లను సోమవారం ఉదయం 11 గంటలకు తితిదే విడుదల చేయనుంది. ఇందులో సెప్టెంబరు 15న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ఆళ్వారు తిరుమంజనం, 18-27 వరకు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను తితిదే రద్దుచేసింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టికెట్లను బుక్‌ చేసుకోవాలని తితిదే కోరింది.

ABOUT THE AUTHOR

...view details