గోవధపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ను టీటీడీ బోర్డు సభ్యుడు, యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ కె. శివకుమార్ కలవనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సీపీ కార్యాలయానికి వెళ్లనున్నారు. దూడలు, ఎద్దులు అక్రమ వధపై సీపీకి వినతిపత్రం అందించనున్నారు.
గోవధపై హైదరాబాద్ సీపీని కలవనున్న టీటీడీ బోర్డు సభ్యుడు - ttd member meet hyderabad cp
గోవధపై హైదరాబాద్ సీపీని కలవనున్న టీటీడీ బోర్డు సభ్యుడు
09:51 July 30
హైదరాబాద్ సీపీని కలవనున్న టీటీడీ బోర్డు సభ్యుడు
Last Updated : Jul 30, 2020, 10:56 AM IST