లెక్క చూసుకుందాం రండి: ప్రభాకర్‌రావు - RESOLVE
తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య బకాయిల లొల్లి నడుస్తోంది. మాకే బాకీ ఉన్నారని ఏపీ... లేదు మాకే రావాలని తెలంగాణ ఆరోపించుకుంటున్నాయి. ఇక ఇలా అయితే తేలదు కానీ.. కూర్చొని లెక్కలు చూసుకుందాం రమ్మంటున్నాయి తెలంగాణ విద్యుత్ సంస్థలు.
మాకే బాకీ పడ్డారు
ఇవీ చూడండి:'సంవత్సరమంతా జరుపుకుందాం'