బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, బి.శ్రీనివాస్ నోటీసులపై స్టే పొడిగింపు - MLA Bait Case Details
బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, బి.శ్రీనివాస్ నోటీసులపై స్టే పొడిగింపు
15:00 December 22
బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, బి.శ్రీనివాస్ నోటీసులపై స్టే పొడిగింపు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, బి.శ్రీనివాస్‌లకు సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటీసులపై తెలంగాణ హైకోర్టు స్టే పొడిగించింది. సీఆర్‌పీసీ 41ఏ నోటీసులపై ఈ నెల 30 వరకు స్టే పొడిగిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఇచ్చిన స్టే ముగియడంతో న్యాయవాదులు అత్యవసర విచారణ కోరగా.. తాజాగా మళ్లీ హైకోర్టు స్టే పొడిగించింది.
ఇవీ చదవండి:
Last Updated : Dec 22, 2022, 3:25 PM IST