తెలంగాణ

telangana

ETV Bharat / state

కోడెల మృతి బాధాకరం: నామ నాగేశ్వరరావు - TRS

ఆంధ్రప్రదేశ్​ మాజీ స్పీకర్​ కోడెల మృతిపట్ల తెరాస లోక్​సభ పక్షనేత నామ నాగేశ్వర రావు సంతాపం తెలిపారు.

kodela

By

Published : Sep 16, 2019, 6:19 PM IST

బసవతారకం కేన్సర్​ ఆసుపత్రి ప్రారంభం నుంచి నేటి వరకు ఫౌండర్​ ఛైర్మన్​, ట్రస్టీ మెంబర్​గా కోడెల శివప్రసాదరావు విశేష సేవలందించారని తెరాస లోక్​సభ పక్షనేత నామ నాగేశ్వరరావు కొనియాడారు. కోడెల మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసి... కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కోడెల మృతి బాధకరం: నామ నాగేశ్వరరావు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details