విజిట్ మలేషియా-2020 రోడ్‌షో పేరుతో హైదరాబాద్‌లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆ దేశ టూరిజం శాఖ డైరెక్టర్ సులేమాన్ సూయిబ్ హాజరయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మలేషియాను సందర్శించిన భారతీయ పర్యటకుల సంఖ్య 15.5 శాతానికి పెరిగిందని తెలిపారు. మలేషియాకు వస్తోన్న టాప్ 10 దేశాల్లో భారత్ ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణాది నుంచే ఎక్కువ మంది వస్తున్నారని ఆయన తెలిపారు. విజిట్ మలేషియా-2020 కోసం ప్రత్యేక రాయితీలుస్తున్నామని పేర్కొన్నారు.
రారమ్మని ఆహ్వానిస్తున్న మలేషియా
వచ్చే ఏడాది ఒక మిలియన్ భారతీయ పర్యాటకలను ఆకర్షించడమే లక్ష్యంగా మలేషియా టూరిజం నిర్ణయించింది. విజిట్ మలేషియా-2020 రోడ్‌షో పేరుతో హైదరాబాద్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.
విజిట్ మలేషియా-2020