జీవన యోగా
ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేళ.. ప్రపంచ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు . కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి పలు యోగాసనాలు ఉపయోగపడతాయన్నారు మోదీ. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
డిజిటల్ వేదికగా..
ఆరో అంతర్జాతీయ 'యోగా డే' వేడుకలను ఆదివారం ప్రపంచమంతా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సారి కరోనా కారణంగా వేడుకలను డిజిటల్ ప్లాట్‌ఫాంలలో నిర్వహిస్తున్నారు. ఔత్సాహికులు ఉదయం నుంచే ఆసనాలు వేస్తూ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. అవేంటో మీరూ ఓ లుక్కేయండి.
వ్యూహాత్మకంగా
చైనా దాష్టీకంతో ఉద్రిక్తతలు తలెత్తిన లద్దాఖ్‌లోని సరిహద్దుల వద్ద భద్రతను భారత్ కట్టుదిట్టం చేసింది. 2000 మంది ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) బలగాలను సరిహద్దుల్లోకి పంపనున్నట్లు కేంద్రం హోంశాఖ అధికారవర్గాలు తెలిపాయి. సరిహద్దులో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..
నాన్నకు ప్రేమతో..
తల్లి ఆయువు పోస్తే... ఆ ఆయువును ఆరిపోకుండా కంటికిరెప్పల కాపాడే శక్తి పేరే నాన్న. కుటుంబ సంక్షేమం కోసం అహర్నిశలు.. నిర్విరామంగా కృషి చేసే తండ్రులకు అంతర్జాతీయ పితృ దినోత్సవ శుభాకాంక్షలు. ఫాదర్స్‌డే ఎప్పుడు నుంచి చేసుకుంటున్నామో తెలుసా.
వలయాకార సూర్యగ్రహణం
గగనతలంలో అరుదైన సుందర దృశ్యమొకటి ఇవాళ కనువిందు చేయనుంది. ‘వలయాకార సూర్యగ్రహణం’ ఆవిష్కృతం కానుంది. ఈ ఖగోళ పరిణామం ఫలితంగా ఆకాశంలో 'జ్వాలా వలయం' ఏర్పడుతుంది. గ్రహణం విశేషాలు ఏమిటంటే..