ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులంతా ఉత్తీర్ణులేనని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
పైసల కోసం బతికున్న మనిషిని చంపేశారు!
కరోనాతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరితే బిల్లు పేరుతో వేధిస్తున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సమయంలోనే మరో వార్త తెరమీదకొచ్చింది. పైసల కోసం ఏకంగా బతికున్న వ్యక్తినే చనిపోయాడని చెప్పారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఇంటి చికిత్సతోనే కరోనా మాయం!
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎవరికి వైరస్ సోకిందో ఎవరికి సోకలేదో తెలియడం లేదు. ఆరోగ్యంగా ఉన్నవారికి లక్షణాలు బయట పడటం లేదు. ఇక సీజన్ మారడం వల్ల సాధారణంగా వచ్చే జ్వరం.. జలుబు, దగ్గు వంటి లక్షణాలకే కంగారు పడాల్సిన పరిస్థితి నెలకొంది. లక్షణాలు లేనివారు పాజిటివ్ వచ్చినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
వెనక్కి వెళ్లిన చైనా బలగాలు
సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు శుక్రవారం మళ్లీ చర్చలు జరపనున్నాయి భారత్, చైనా. ఇరు దేశాల పరస్పర అంగీకారం మేరకు తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించనున్నాయి. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.
సామాజిక వ్యాప్తి లేదు
భారత్‌లో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ మరోమారు స్పష్టం చేసింది. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి శాతం 62కు పెరిగినట్లు తెలిపింది. కరోనా బాధితుల సన్నిహితులకే వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.