తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ టెన్​ న్యూస్​ @3pm - ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news @3pm
టాప్​ టెన్​ న్యూస్​ @3pm

By

Published : May 12, 2020, 3:21 PM IST

  • ఇబ్బంది కలిగితే క్షమించండి

సోమవారం మంత్రి కేటీఆర్​ సిరిసిల్ల జిల్లాలో పర్యటించినప్పుడు ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాగా తనకేమి కాలేదని ట్విటర్​ ద్వారా తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • హామీ మరచిన సీఎం

భవన నిర్మాణ కార్మికులు పడుతున్న సమస్యలపై అఖిలపక్షం నేతలు కార్మిక శాఖ అధికారులను కలిశారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని మెమోరాండం ఇచ్చారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మా పెళ్లికి రండి

కుమారుడి పెళ్లికి మాస్కులు పంపిణి చేశాడు ఓ తండ్రి. ఇందులో ఉన్న విశేషమేంటో చూడండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కొద్ది నిమిషాల్లోనే

భారతీయ రైల్వే నడపనున్న ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు దాదాపు 80 వేల మంది ప్రయాణికులు రూ.16.05 కోట్లు విలువైన టికెట్లు బుక్ చేసుకున్నారు. నేటి సాయంత్రం నుంచి ప్రారంభం కానున్న రైళ్ల వివరాలు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మన్మోహన్​ సింగ్​ డిశ్చార్జ్

అనారోగ్యంతో ఆదివారం రాత్రి దిల్లీ ఎయిమ్స్​లో చేరిన మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నందున వైద్యులు ఆయన్ను ఇంటికి పంపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • విరోచనాలా.. అయితే!

విరోచనాలు, జ్వరం వంటి లక్షణాలుంటే పిల్లలకు కరోనా సోకినట్టు అనుమానించాల్సిందేనని ఓ అధ్యాయనం చెబుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వాట్సాప్​లో కొత్త ఫీచర్​

ఫేస్​బుక్​ సరికొత్త ఫీచర్​ 'మెసెంజర్​ రూమ్స్​' ఇక వాట్సాప్​లో దర్శనమివ్వనుంది. అవును, ఈ వెసులుబాటుతో వాట్సాప్​ వెబ్​ తెరిస్తే చాలు.. 50 మందితో ఒకేసారి వీడియోకాల్​ మాట్లాడుకోవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అయితే ఏంటి?

విద్యుత్‌ కార్ల తయారీ కంపెనీ టెస్లా అమెరికాలో తన కార్యకలాపాల్ని పునఃప్రారంభించింది. అంతే కాదు కాలిఫోర్నియా ప్రభుత్వాన్ని కూడా సంస్థ హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'మ్యాడ్' మూవీ ఫస్ట్​లుక్

మోదెల టాకీస్ బ్యాన‌ర్​పై కొత్తవారితో తెరకెక్కిస్తున్న 'మ్యాడ్'​ ఫస్ట్​లుక్ విడుదలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తాప్సీకి కాబోయే భర్త అతడే

బాలీవుడ్​ నటి తాప్సీ తాజాగా తన ప్రేమ వ్యవహారాన్ని బహిర్గతం చేసింది. 'నా జీవితంలో ఓ వ్యక్తి ఉన్నాడు. అతడి గురించి నా కుటుంబ సభ్యులకు తెలుసు' అని చెప్పుకొచ్చాారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details