సీఎం కేసీఆర్ సమావేశం
నియంత్రిత పంటల సాగుపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం కొనసాగుతోంది. భేటీ అనంతరం ముఖ్యమంత్రి ఏం నిర్ణయాలు తీసుకోనున్నారో
రెండు గంటల్లోనే ఉఫ్!
జూన్ 1న ప్రారంభం కానున్న రైళ్లకు డిమాండ్ పెరిగింది. కేవలం 2 గంటల్లోనే ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయంటే..
ఐసీఎంఆర్ అధ్యయనం
హైదరాబాద్ కోఠిలో కొవిడ్ ఐసీయూను మంత్రి ఈటల ప్రారంభించారు. వ్యాధి లక్షణాలపై ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోందన్న మంత్రి ఇంకా ఏమన్నారంటే..
ఈ నెల కూడా
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో సర్కారుకు నిరాశే మిగింది. మే నెలలో తెలంగాణకు కేటాయించిన నిధుల వివరాలు..
'వారిని ఒంటరి చేయాలి'
ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రపంచ దేశాలకుఏమని పిలుపునిచ్చారంటే...
బిర్యానీపై మనసు లాగింది!
బిర్యానీ రుచిపై మోజుపడినవారు.. దానిని వదలగలరా? లేదనే అంటున్నారు తమిళనాడు ఆసుపత్రిలో క్వారంటైన్లో ఉన్న కరోనా బాధితులు.. వారేం చేశారో తెలుసా?
భారత్‌లో అంతమందికా..
భారత్‌లో కనీసం 5 కోట్ల మందికిపైగా కరోనా బారిన పడతారంటున్న అమెరికా పరిశోధకులు వెల్లడించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు..
ఇట్టే చెప్పేస్తుంది!
కరోనాపై పోరులో భాగంగా జట్టుకట్టిన దిగ్గజ సంస్థలు యాపిల్-గూగుల్.. వైరస్ ఉంటే కనిపెట్టే సాంకేతికతతో ముందుకొచ్చారు. దాని విశేషాలివే..
స్టేడియంలో శృంగార బొమ్మలు!
ఫుట్‌బాల్ స్టేడియాన్ని సెక్స్ డాల్స్‌తో నింపి సియోల్ ఎఫ్‌సీ క్లబ్ మహిళా ప్రేక్షకులను అవమానించిందంటూ అభిప్రాయపడింది కొరియన్ లీగ్. ఇందుకు సియోల్‌కు విధించిన జరిమానా ఎంతంటే..
రానా నిశ్చితార్థం
టాలీవుడ్ యువకథానాయకుడు రానా, మిహీకా బజాజ్‌ల నిశ్చితార్థం ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు రానా. మీరూ చూసేయండి..