.మందు బారులు లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మందుబాబుల గొంతు ఎండిపోయింది. దాహం తీరక ప్రాణం పోయినంత పనైంది. సుధీర్ఘకాలం తర్వాత వైన్‌షాపులు తెరుచుకోగా.. వారి ఆనందానికి అవధుల్లేవ్.. సొంతూళ్లోనేకరోనా వలస బతుకుల్ని అతలాకుతలం చేసింది. బంధాలు, బాంధవ్యాలను దూరం చేసింది. సొంతూరుకు వెళ్లేందుకు ఆ వలస బతుకుల కన్నీళ్లు మీకు తెలుసా... కలలో.. కూడాఓ ముసలాయన చనిపోయిన కూడా తన భార్యను వేధిస్తున్నాడట! కలలోకి వచ్చి ఆగం చేస్తుండట! లాక్డౌన్ తర్వాత ఆ వేధింపులు ఎక్కువయ్యాయట! ఇంతకీ ఆ వేధింపులెందుకో తెలుసా? పెద్ద మనసువలస కార్మికులు రైళ్లలో ఇంటికెళ్లేందుకు ఖర్చంతా తామే భరిస్తామని కేటీఆర్ ప్రకటించారు. చేతిలో డబ్బులు లేక ఇక్కట్లు పడుతున్న వలస కూలీల మంత్రి భరోసా ఇచ్చారు.'మందు' షరతులుఏపీలోని గుంటూరు జిల్లాలో మందుబాబులకు పరీక్షే పెట్టారు అక్కడి అధికారులు. మందు కావాలంటే కొన్ని షరతులు విధించారు. ఏంటో మీరూ తెలుసుకోండి.కరోనా రన్ఏపీలో కరోనా దూసుకెళ్తోంది. రోజురోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా 60 కేసులు నమోదయ్యాయి. వైరస్ తీవ్రత కర్నూల్, గుంటూర్ జిల్లాలో అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.ఉగ్రవాది హతంజమ్ముకశ్మీర్ భేగ్పొరా ఎన్కౌంటర్లో మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది సైన్యం. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.మేం సేఫ్కరోనాపై పోరులో అమెరికా తదుపరి దశకు చేరుకుందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కేసులు, మరణాల సంఖ్య నిలకడగా ఉండటం వల్ల ఈ దశ ఎంతో సురక్షితమైందన్నారు.యూవీకి వెన్నుపోటు?మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను ఇద్దరు టీంఇండియా ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారట! ఈ స్వయంగా యూవీ వాళ్ల నాన్న యోగ్రాజ్ సింగ్ వెళ్లడించాడు. పూర్తి కథనం కోసం క్లిక్మనిపించండి. ఆకలికి వ్యాక్సిన్ముందుగా 'ఆకలి'కి ఓ వ్యాక్సిన్ కనిపెడితే బాగుంటుందని ప్రముఖ కోలీవుడ్ నటుడు అన్నారు. వేదికలపై చర్చనీయాంశమైన అభిప్రాయాలను వ్యక్తపరిచి, అందరి దృష్టిని ఆకట్టుకునే ఆయన ఇంకా ఏమన్నారంటే!