శ్వాసకోశ సమస్యతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఇటీవల కొవిడ్ సోకడంతో గురుగ్రామ్ మేదాంతలో అమిత్ షాకు చికిత్స అందించారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ముంపు ప్రాంతాల్లో మంత్రులు
వరంగల్‌లోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ పర్యటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నయీంనగర్ నాలా ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రులు.. వరద బాధితులతో మాట్లాడారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
భద్రాచలం వద్ద శాంతించిన గోదారమ్మ... గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతుంది. ఇప్పటికే ఆరడుగుల మేర నీటిమట్టం తగ్గింది. ప్రస్తుత నీటిమట్టం 55.3 అడుగులగా ఉంది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం (17వ తేదీన) కొత్తగా మరో 1,682 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 93,937కి చేరింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
భారత్‌లో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. కొత్తగా 55,079 కేసులు నమోదవగా... మరో 876 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 27 లక్షలు దాటింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
పెళ్లైతే ఇక వంటింటికే పరిమితం అనుకోలేదు అమ్రిత్‌సింగ్.. తండ్రి లేని బిడ్డ పెళ్లిచేసేయండి అన్నా పట్టించుకోలేదు అనూష... తన తండాలో చుట్టూ అవిద్య ఉన్నా వాటిపై పోరాటమే చేసింది రేణుక.. వీళ్లంతా ఇప్పుడు రైల్వే పోలీసులయ్యారు. తమలాంటి ఎంతోమంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- మానవ కణజాలాల్లోనూ ప్లాస్టిక్
ప్రపంచంలోనే అతి పెద్ద సమస్యగా మారింది ప్లాస్టిక్. ఇప్పటి వరకు జంతువుల్లో కనిపించిన దీని అవశేషాలు... మానవ కణజాలంలోనూ ఉన్నాయని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. మెదడు, ఇతర శరీర అవయవాల నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించగా వాటిల్లో ఉన్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు 'టెస్లా' సీఈఓ ఎలాన్ మస్క్ వింత కోరిక కోరారు. వికీపీడియాలో తన పేజీని 'ట్రాష్' చేయాలంటూ తన ఫాలోవర్లను బతిమాలుతున్నారు. ఆయనకున్న అనేక మంది ఫాలోవర్లు ఎలాన్ మస్క్ అభ్యర్థనను నిజం చేసేందుకు సిద్ధమైయ్యి ఏం చేశారంటే
- యూఎస్ ఓపెన్‌లో ఆడటం లేదట!
ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ నుంచి ఇంకా క్రీడాకారులు వైదొలుతూనే ఉన్నారు. తాజాగా స్టార్ ప్లేయర్ సిమోనా హలెప్ కూడా ఈ ఏడాది పోటీల్లో పాల్గొనట్లేదని స్పష్టం చేసింది. ఆగస్టు 31 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
'నచ్చావులే' ఫేం నటి మాధవీలతపై రాచకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల ఆమె ట్విట్టర్లో అభ్యంతరకరమైన ట్వీట్లు చేసిందని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి