- దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు...
దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. 18,50,110 నమూనాలను పరీక్షించగా.. 3.29 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 3,876మంది మరణించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ పసి మనసుకేం తెలుసు..? అమ్మలేదని..
కరోనా మహమ్మారి మన నీడనే మనమే అనుమానించే దుస్థితిని సృష్టిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ వైద్యానికి వెళుతూ పరిస్థితి విషమించడంతో సూర్యాపేట బస్టాండులో సోమవారం చనిపోయింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మేనేజరే అసలు సూత్రధారి...
కరోనా కేసుల్లో ప్రాణాధార ఔషధమైన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా సరఫరా చేసి నల్లబజారులో విక్రయిస్తున్న కేసులో హెటిరో సంస్థ మేనేజరే అసలు సూత్రధారి అని పోలీసు విచారణలో తేలింది. ఈనెల 7న రెమ్‌డెసివిర్ అక్రమంగా అమ్ముతుండగా టాస్క్‌ఫోర్సు పోలీసులు మిర్యాలగూడలోని శ్రీసూర్య ప్రైవేట్ ఆసుపత్రి ఫార్మాసిస్ట్ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సైలెంట్ కిల్లర్...
కరోనా రెండో దశలో హ్యాపీ హైపోక్సియా పంజా విసురుతోంది. చూడటానికి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్నారు. ముఖ్యంగా యువత దీని కారణంగా అధికంగా ప్రభావితమవడం ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గరిష్ఠంగా రూ. 7 లక్షల చెల్లింపు
కరోనా మహమ్మారి కాటేస్తున్న వేళ వేతన జీవుల కుటుంబాలకు ఉద్యోగుల భవిష్యనిధి పథకం (ప్రావిడెంట్ ఫండ్) అండగా నిలవనుంది. ప్రైవేటు సంస్థలు, కర్మాగారాల్లో పనిచేస్తున్న ఎంతోమంది వేతన జీవులు కరోనా బారిన పడుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- ఆస్పత్రుల్లో జనాలు.. ఆటవిడుపులో నేతలు!..