ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
రాగల రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు - రాగల రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో మంగళ. బుధవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల బారీస్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రాగల రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు
ఉత్తర ఇంటీరియర్ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది.
Last Updated : Jun 22, 2020, 8:35 PM IST