Lunar Eclipse : ఎల్లుండి చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తున్నట్లు తితిదే తెలిపింది. దాదాపు 11 గంటలపాటు ఆలయాన్ని మూయనున్నట్లు ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉన్నట్లు వెల్లడించింది. ఎల్లుండి ప్రత్యేక ప్రవేశ, వీఐపీ బ్రేక్, ఎస్‌ఎస్‌డీ టికెట్లు రద్దు చేసినట్లు తితిదే పేర్కొంది.
భక్తులకు అలర్ట్... ఆ రోజున 11 గంటల పాటు తిరుమల ఆలయం మూసివేత - తిరుమల బంద్
Lunar Eclipse 2022 : ఎల్లుండి (నవంబర్ 8న) చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని 11 గంటలపాటు మూయనున్నట్లు తితిదే ప్రకటించింది.
భక్తులకు అలర్ట్... ఆ రోజున 11 గంటల పాటు తిరుమల ఆలయం మూసివేత