తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు..
- అక్టోబరు 1, 31వ తేదీల్లో పౌర్ణమి గరుడ సేవ.
- అక్టోబరు 15న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
- అక్టోబరు 16న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
- అక్టోబరు 20న గరుడసేవ.
- అక్టోబరు 21న పుష్పక విమానం.
- అక్టోబరు 24న చక్రస్నానం.
- అక్టోబరు 25న పార్వేట ఉత్సవం.