కరోనా ప్రభావం వల్ల తితిదే అప్రమత్తమైంది. శ్రీవారి దర్శనానికి భక్తులందరిని ఒకే సమయంలో అనుమతించకుండా... టైమ్‌స్లాట్ విధానం ద్వారా దర్శనం కల్పిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే టైమ్‌స్లాట్ విధానం ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. టోకెన్లు పొందిన భక్తులు నిర్ణీత సమయానికి క్యూ వద్దకు చేరుకున్న.. గంటలోపే దర్శించుకుంటున్నారు. కంపార్టుమెంట్లలో వేచిఉండే అవసరం లేకుండానే నేరుగా దర్శనం చేసుకోవచ్చు. కరోనా దృష్ట్యా తితిదే తీసుకుంటున్న జాగ్రత్తలపై మరింత సమాచారం 'ఈటీవీ భారత్' ప్రతినిధి రుత్విక్ అందిస్తారు.
టైమ్‌స్లాట్ విధానంలో శ్రీవారి దర్శనం
కరోనా వైరస్ ప్రభావం దృష్ట్యా భక్తులకు తితిదే టైమ్‌స్లాట్ టోకెన్ల ద్వారా దర్శనం కల్పిస్తోంది. టోకెన్లు పొందిన భక్తులు నిర్ణీత సమయానికి క్యూ వద్దకు చేరుకున్న.. గంటలోపే శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
కరోనా ప్రభావానికి టైమ్ స్లాట్ విధానంలో శ్రీవారి దర్శనం