తెలంగాణ

telangana

ETV Bharat / state

అసభ్య పదజాలంతో యువతిపై ముగ్గురు మైనర్ల దాడి - యువతి దాడి తాజా కబురు

కారులో వెళ్తున్న ఓ యువతి కారును ఢీ కొట్టి.. ఆమెపై ముగ్గురు మైనర్లు దాడికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాద్​ బంజారాహిల్స్​లో చోటుచేసుకుంది.

three miners attack on a lady in Hyderabad
అసభ్య పదజాలంతో యువతిపై ముగ్గురు మైనర్లు దాడి

By

Published : Dec 3, 2019, 2:47 PM IST

హైదరాబాద్ బంజారాహిల్స్​లో ముగ్గురి మైనర్లు రెచ్చిపోయారు. సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్​గా పనిచేస్తున్న ఓ యువతి కారును వెనుక నుంచి కారుతో ఢీ కొట్టిందే కాక తన మీద దాడికి పాల్పడ్డారని బాధితురాలు వాపోయింది. అంతే కాకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ తన దుస్తులను చించడానికి ప్రయత్నించారని ఆ యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అసభ్య పదజాలంతో యువతిపై ముగ్గురు మైనర్లు దాడి

ABOUT THE AUTHOR

...view details